Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

భగత్ సింగ్ బాటలో యువత.. వ్యసనాలకు దూరంగా సాగాలి

Author
Posted By పీపుల్స్ వాయిస్
| 28 Sep 2026, 10:23 PM | Array
భగత్ సింగ్ బాటలో యువత.. వ్యసనాలకు దూరంగా సాగాలి

భగత్ సింగ్ బాటలో యువత.. వ్యసనాలకు దూరంగా సాగాలి

చింతకాని, సెప్టెంబర్ 28 (పీపుల్స్ వాయిస్): కొదుమూరు గ్రామ డీవైఎఫ్ఐ శాఖ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చింతకాని మండల డీవైఎఫ్ఐ కార్యదర్శి నక్కనబోయిన అజయ్ గోపి పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా అజయ్ గోపి మాట్లాడుతూ భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని, ఆయన ఆశయాలను అందరిలో నింపుకోవాలని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.

కార్యక్రమంలో కొదుమూరు గ్రామ డీవైఎఫ్ఐ కార్యదర్శి నక్కనబోయిన రాజేష్, అధ్యక్షులు బందెల జగదీష్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: